భుట్ జొలోకియా

ఇది చాలా ఘాటు గురూ !


బస్సులో సీటు ఎవ్వరికిస్తారు పజిల్ : చాట్ జి.పి.టీ కూడా నా లాజిక్కును అంగీకరించింది !

అల్లప్పుడు పెట్టిన పోస్టు ఇది. అప్పట్లో “సోష”మీడియాలో సోషొచ్చేలా జనాల చేత అభిప్రాయాలు, జడ్జిమెంటులు ఇప్పించుకున్న పజిల్ ఇది. మీరు మీ సీట్ ఎవరికిస్తారు ? గర్భవతికా, వయసు మల్లిన వ్యక్తికా, లేక దివ్యాంగులకా లేక మరోక అనారోగ్యముతో బాధపడుతున్న వ్యక్తికా ? అన్నట్టుగా ఉన్న పజిల్.

దీన్నే నేను చాట్ జీ.పి.టీని అడిగా మీ సీటు ఎవరికిస్తారు అని ? చాట్ జీ.పీ.టీ మొదట్లో ఏదో తనకు తోచిన ఆన్సరిచ్చింది (పాపం పొలిటికల్లీ కరక్టు చాట్ జీ.పీ.టీ). తరువాత నేను ప్రాంప్ట్ చేశా, నా అభిప్రాయాన్ని. ముందు ఎవరొస్తే వారికిచ్చేయడం బెటర్. ఎందుకంటే అందరు అవసరం ఉన్న వారే కాబట్టి. తరువాత, ఆ సీట్ తీసుకున్న వ్యక్తి, సీట్ తనకు అవసరమా లేక మిగిలిన వారిలో ఎవరికన్నా ఎక్కువ అవసరమా అన్నది డిసైడ్ చేసుకుంటారు అని.

దానికి చాట్ జీ.పి.టీ కూడా కరక్టే అని ఒప్పేసుకుంది. చూడండి …

Old post : బస్సులో మీ సీటు ఎవ్వరికిస్తారు ?Recent Posts

Newsletter

Recent Comments

  1. @బుచికి “జెంస్ ఆఫ్ బాలీవుడ్” కు వారి నిరసన తెలిపే హక్కుంది. కానీ, ఇలా ప్రతీదాన్నీ బాయ్‌కాట్ చేయండి అని ద్వేషాన్ని ప్రచారం చేయడం వల్ల వారికే…

  2. బాయకాట్ అనేది కేవలం ఈ సినిమా మీద ప్రత్యేకమైన కోపం తో కాదు. బాలీవుడ్ ఎన్నో ఏళ్లుగా హిందూ మతాన్ని, హిందూ దేవతలను కించపరుస్తూ, హిందువులను విలన్లగా…

%d bloggers like this: